భయపెట్టే భామలు

ABN , Publish Date - Apr 15 , 2024 | 12:56 AM

హారర్‌ కామెడీ సిరీ్‌సలో వస్తున్న తమిళ చిత్రం ‘ఆరణ్మణై 4’. తమన్నా, రాశీఖన్నా, ప్రధాన పాత్రలు పోషించారు. సుందర్‌ సీ దర్శకత్వం వహించడంతో పాటు లీడ్‌రోల్‌లో నటించారు...

భయపెట్టే భామలు

హారర్‌ కామెడీ సిరీ్‌సలో వస్తున్న తమిళ చిత్రం ‘ఆరణ్మణై 4’. తమన్నా, రాశీఖన్నా, ప్రధాన పాత్రలు పోషించారు. సుందర్‌ సీ దర్శకత్వం వహించడంతో పాటు లీడ్‌రోల్‌లో నటించారు. తెలుగులో ‘బాక్‌’ పేరుతో ఈ నెల 26న విడుదలవుతోంది. చిత్రబృందం ప్రచార కార్యక్రామాల్లో వేగం పెంచింది. ఆదివారం ‘అయ్యో అయ్యో అయ్యయ్యో... భయమవుతోంది అయ్యయ్యో...’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. తమన్నా, రాశీఖన్నా గ్లామర్‌తో పాటు తమదైన స్టెప్పులతో అలరించారు. ఖుష్బూ సుందర్‌, ఏసీఎస్‌ అరుణ్‌కుమార్‌ నిర్మిస్తున్నారు.

Updated Date - Apr 15 , 2024 | 12:56 AM