సందీప్‌ కొత్త చిత్రం షురూ

ABN , Publish Date - Mar 13 , 2024 | 03:45 AM

యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ ప్రస్తుతం ‘‘ఊరి పేరు భైరవకోన’’ సక్సె్‌సను ఎంజాయ్‌ చేస్తున్నారు. తన 30వ చిత్రానికి మంగళవారం ప్రకటించారు...

సందీప్‌ కొత్త చిత్రం షురూ

యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ ప్రస్తుతం ‘‘ఊరి పేరు భైరవకోన’’ సక్సె్‌సను ఎంజాయ్‌ చేస్తున్నారు. తన 30వ చిత్రానికి మంగళవారం ప్రకటించారు. ‘ధమాకా’ ఫేమ్‌ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్‌మెంట్స్‌, హాస్య మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ప్రసన్న కుమార్‌ బెజవాజడ కథ, స్ర్కీన్‌ ప్లే, మాటలు అందిస్తున్నారు. రాజేష్‌ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: బాలాజీ గుత్తా

Updated Date - Mar 13 , 2024 | 03:45 AM