సమంత సోయగం

ABN , Publish Date - Mar 25 , 2024 | 03:52 AM

అందం, చెక్కు చెదరని ఆత్మస్థైర్యం సమంత సొంతం . మయోసైటిస్‌ వ్యాధి బారిన పడినా కుంగిపోకుండా సినీ కెరీర్‌ను కొనసాగిస్తూ అభిమానులను అలరిస్తున్నారు...

సమంత సోయగం

అందం, చెక్కు చెదరని ఆత్మస్థైర్యం సమంత సొంతం . మయోసైటిస్‌ వ్యాధి బారిన పడినా కుంగిపోకుండా సినీ కెరీర్‌ను కొనసాగిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ‘సిటాడెల్‌: హనీ-బన్నీ’ సిరీస్‌ షూటింగ్‌ పూర్తి చేసి మాంచి స్పీడ్‌ మీద ఉన్నారు సమంత. ఈసారి హాట్‌ ఫొటో షూట్‌తో కుర్రకారు హృదయలను కొల్లగొట్టారు. బ్లాక్‌ కలర్‌ సూట్‌లో హాట్‌ హాట్‌గా పోజులిచ్చారు. ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం సమంత మయోసైటి్‌సకు చికిత్స తీసుకుంటూనే చిత్రీకరణల్లో పాల్గొంటున్నారు.

Updated Date - Mar 25 , 2024 | 03:52 AM