షూటింగ్స్‌కు చిన్న బ్రేక్‌ ఇచ్చిన సమంత పెళ్లి పెద్ద అయ్యారు.

ABN , Publish Date - Sep 23 , 2024 | 06:18 AM

షూటింగ్స్‌కు చిన్న బ్రేక్‌ ఇచ్చిన సమంత పెళ్లి పెద్ద అయ్యారు. ఆమె సోదరుడు డేవిడ్‌ పెళ్లి ఇటీవలే అమెరికాలోని విస్కాన్సిన్‌లో ఘనంగా జరిగింది...

షూటింగ్స్‌కు చిన్న బ్రేక్‌ ఇచ్చిన సమంత పెళ్లి పెద్ద అయ్యారు. ఆమె సోదరుడు డేవిడ్‌ పెళ్లి ఇటీవలే అమెరికాలోని విస్కాన్సిన్‌లో ఘనంగా జరిగింది. పెళ్లి పనులను దగ్గరుండి చూసుకున్నారు సమంత. తమ్ముడి పెళ్లి ఫొటోలను ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు.

Updated Date - Sep 23 , 2024 | 06:18 AM