బన్నీని అన్‌ఫాలో చేసిన సాయిదుర్గ తేజ్‌

ABN , Publish Date - Jun 13 , 2024 | 04:52 AM

మెగా, అల్లు ఫ్యామిలీల మధ్యన దూరం పెరుగుతోందన్న వార్తల నేపథ్యంలో చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిదుర్గ తేజ్‌ సోషల్‌ మీడియాలో...

బన్నీని అన్‌ఫాలో చేసిన సాయిదుర్గ తేజ్‌

మెగా, అల్లు ఫ్యామిలీల మధ్యన దూరం పెరుగుతోందన్న వార్తల నేపథ్యంలో చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిదుర్గ తేజ్‌ సోషల్‌ మీడియాలో అల్లు అర్జున్‌ను, ఆయన భార్య స్నేహారెడ్డిని అన్‌ఫాలో చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌... రెండింటిలోనూ బన్నీని ఫాలో అవడం లేదు. అయితే బన్నీ సోదరుడు శిరీష్‌ను మాత్రం తేజ్‌ ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నారు.

Updated Date - Jun 13 , 2024 | 04:52 AM