గ్రామీణ ప్రేమకథ

ABN , Publish Date - Feb 18 , 2024 | 03:01 AM

ప్రేమకు అర్థం చెబుతూ రూపొందిన ‘రాధా మాధవం’ చిత్రం మార్చి ఒకటిన విడుదల కానుంది. వినాయక్‌ దేశాయ్‌, అపర్ణా దేవి జంటగా నటించారు. దాసరి ఇస్సాకు దర్శకత్వంలో గోనాల్‌ వెంకటేశ్‌ ఈ సినిమాను నిర్మించారు...

గ్రామీణ ప్రేమకథ

ప్రేమకు అర్థం చెబుతూ రూపొందిన ‘రాధా మాధవం’ చిత్రం మార్చి ఒకటిన విడుదల కానుంది. వినాయక్‌ దేశాయ్‌, అపర్ణా దేవి జంటగా నటించారు. దాసరి ఇస్సాకు దర్శకత్వంలో గోనాల్‌ వెంకటేశ్‌ ఈ సినిమాను నిర్మించారు. ‘మా సినిమా సెన్సార్‌ పూర్తయింది. గ్రామీణ నేపథ్యంలో నిర్మించిన చక్కని సందేశాత్మక చిత్రమని సెన్సార్‌ సభ్యులు ప్రశంసించారు. ఇటీవల విడుదల చేసిన టైటిల్‌ సాంగ్‌, టీజర్‌, ట్రైలర్‌ లకు మంచి స్పందన వచ్చింది. సినిమాపై నమ్మకం పెరిగింది. మార్చి ఒకటిన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అని చెప్పారు నిర్మాత. వసంత్‌ వెంకట్‌ బాలా కథ, మాటలు, పాటలు అందించిన ఈ చిత్రానికి సతీశ్‌ లైన్‌ ప్రొడ్యూసర్‌

Updated Date - Feb 18 , 2024 | 03:01 AM