రొమాంటిక్‌గా రాజా సాబ్‌

ABN , Publish Date - Jul 30 , 2024 | 04:36 AM

ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘రాజా సాబ్‌’ చిత్రం నుంచి సోమవారం అప్డేట్‌ వచ్చింది. ఫ్యాన్‌ ఇండియా గ్లింప్స్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ప్రభాస్‌ వింటేజ్‌ లుక్‌లో ఛార్మింగ్‌గా...

ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘రాజా సాబ్‌’ చిత్రం నుంచి సోమవారం అప్డేట్‌ వచ్చింది. ఫ్యాన్‌ ఇండియా గ్లింప్స్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ప్రభాస్‌ వింటేజ్‌ లుక్‌లో ఛార్మింగ్‌గా కనిపించారు. రొమాంటిక్‌ హారర్‌ జానర్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే 40 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఆగస్టు 2 నుంచి మరో భారీ షెడ్యూల్‌ ప్రారంభించనున్నారు.

చిత్రం: రాజాసాబ్‌

ప్రొడ్యూసర్‌: టీజీ విశ్వ ప్రసాద్‌

డైరెక్టర్‌: మారుతి

బ్యానర్‌: పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ

నటీనటులు: నిధి అగర్వాల్‌, మాళవికా మోహనన్‌, రిద్ధి కుమార్‌, యోగిబాబు తదితరులు

Updated Date - Jul 30 , 2024 | 04:36 AM