రేవంత్‌రెడ్డిని చలనచిత్ర ప్రముఖ నిర్మాతలు కలిశారు.

ABN , Publish Date - Jan 29 , 2024 | 06:25 AM

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు...

రేవంత్‌రెడ్డిని చలనచిత్ర ప్రముఖ నిర్మాతలు కలిశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన్ను కలిసిన వారిలో దిల్‌రాజు, స్రవంతి రవికిశోర్‌, సునీల్‌ నారంగ్‌, యార్లగడ్డ సుప్రియ, వి.దామోదరప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 29 , 2024 | 06:25 AM