ఈ నెల 30న ‘లెజెండ్‌’ను ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్‌

ABN , Publish Date - Mar 29 , 2024 | 03:48 AM

బాలకృష్ణ నట విశ్వరూపాన్ని ప్రదర్శించిన చిత్రం ‘లెజెండ్‌’. 2014 మార్చి 28న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. పలు అవార్డులు రివార్డులు కొల్లగొట్టింది..

ఈ నెల 30న ‘లెజెండ్‌’ను ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్‌

బాలకృష్ణ నట విశ్వరూపాన్ని ప్రదర్శించిన చిత్రం ‘లెజెండ్‌’. 2014 మార్చి 28న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. పలు అవార్డులు రివార్డులు కొల్లగొట్టింది. ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెల 30న ‘లెజెండ్‌’ను ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర ్భంగా గురువారం ‘లెజెండ్‌ బ్లాక్‌బస్టర్‌ టెన్‌ ఇయర్స్‌ సెలబ్రేషన్స్‌’ను చిత్రబృందం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు దర్శకుడు బోయపాటి శ్రీను, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, కథానాయిక సోనాల్‌ చౌహాన్‌, నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2024 | 03:48 AM