తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోనియేషన్‌ ప్రతినిధులు

ABN , Publish Date - Jun 21 , 2024 | 12:50 AM

యాభై ఏళ్లుగా తెలుగు చిత్రపరిశ్రమకు ఎనలేని సేవ చేస్తూ, బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి అధ్యక్షుడిగా సేవలు అందిస్తూ, హిందూపురం నుంచి మూడోసారి శాసననభ్యుడిగా ఎన్నికైన...

తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌  ఛాంబర్‌, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోనియేషన్‌ ప్రతినిధులు

యాభై ఏళ్లుగా తెలుగు చిత్రపరిశ్రమకు ఎనలేని సేవ చేస్తూ, బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి అధ్యక్షుడిగా సేవలు అందిస్తూ, హిందూపురం నుంచి మూడోసారి శాసననభ్యుడిగా ఎన్నికైన నందమూరి బాలకృష్ణను తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి, తెలుగు నిర్మాతల మండలి, తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోనియేషన్‌ ప్రతినిధులు కలసి అభినందించారు.

Updated Date - Jun 21 , 2024 | 12:50 AM