వినాయక చవితికి విడుదల

ABN , Publish Date - Aug 16 , 2024 | 12:13 AM

రాజ్‌తరుణ్‌, మనీషా కంద్కూర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘భలే ఉన్నాడే’. ఈ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ను జె.శివసాయి వర్ధన్‌ దర్శకత్వంలో ఎన్‌.వి.కిరణ్‌కుమార్‌ నిర్మిస్తున్నారు...

రాజ్‌తరుణ్‌, మనీషా కంద్కూర్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘భలే ఉన్నాడే’. ఈ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ను జె.శివసాయి వర్ధన్‌ దర్శకత్వంలో ఎన్‌.వి.కిరణ్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. డైరెక్టర్‌ మారుతి సమర్పిస్తున్నారు. తాజాగా, మేకర్స్‌ ఈ సినిమా డేట్‌ను ప్రకటించారు. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రాన్ని సెప్టెంబరు 7న విడుదల చేస్తున్నట్లు యూనిట్‌ ప్రకటించింది.

Updated Date - Aug 16 , 2024 | 12:13 AM