రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

ABN , Publish Date - Oct 27 , 2024 | 05:43 AM

అర్జున్‌ జంధ్యాల దర్శకత్వంలో అశోక్‌ గల్లా, వారణాసి మానస హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘దేవకి నందన వాసుదేవ’. సోమినేని బాలకృష్ణ నిర్మాత. సంగీతం భీమ్స్‌ సిసిరోలియో....

అర్జున్‌ జంధ్యాల దర్శకత్వంలో అశోక్‌ గల్లా, వారణాసి మానస హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘దేవకి నందన వాసుదేవ’. సోమినేని బాలకృష్ణ నిర్మాత. సంగీతం భీమ్స్‌ సిసిరోలియో. నవంబరు 14న విడుదలవుతోంది. చిత్రం వరల్డ్‌ వైడ్‌ థియేట్రికల్‌ రైట్స్‌ను శంక్‌ పిక్చర్స్‌ దక్కించుకుంది. సినిమాలో అశోక్‌ గల్లా మాస్‌, యాక్షన్‌-ప్యాక్డ్‌ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే మొదటి రెండు పాటలు హిట్‌ అయ్యాయి.

Updated Date - Oct 27 , 2024 | 05:43 AM