రామ్‌ పోతినేని చిత్రం తాజా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’

ABN , Publish Date - May 05 , 2024 | 06:28 AM

రామ్‌ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రం తాజా షెడ్యూల్‌ శనివారం ముంబైలో మొదలైంది...

రామ్‌ పోతినేని  చిత్రం తాజా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’

రామ్‌ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రం తాజా షెడ్యూల్‌ శనివారం ముంబైలో మొదలైంది. సుదీర్ఘంగా సాగే ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తామనీ, దీంతో మేజర్‌ పార్ట్‌ షూటింగ్‌ పూర్తవుతుందని యూనిట్‌ తెలిపింది. పూరీ జగన్నాథ్‌, చార్మీ కౌర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ.

Updated Date - May 05 , 2024 | 06:28 AM