21న గోవాలో రకుల్‌ వివాహం

ABN , Publish Date - Feb 13 , 2024 | 06:06 AM

హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తన ప్రియుడు, నిర్మాత జాకీ భగ్నానీని ఆమె పెళ్లాడనున్నారు...

21న గోవాలో రకుల్‌ వివాహం

హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తన ప్రియుడు, నిర్మాత జాకీ భగ్నానీని ఆమె పెళ్లాడనున్నారు. వివాహ ముహూర్తం నిశ్చయమైంది. ఈనెల 21న ఈ ప్రేమజంట గోవాలో ఒక్కటవబోతున్నారు. ఆహ్వన పత్రిక సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరవుతున్నారు.

Updated Date - Feb 13 , 2024 | 06:06 AM