Rajinikanth : ఆస్పత్రి నుంచి రజనీకాంత్‌ డిశ్చార్జ్‌

ABN , Publish Date - Oct 05 , 2024 | 04:51 AM

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఆస్పత్రి నుంచి శుక్రవారం ఉదయం డిశ్చార్జ్‌ అయ్యారు. గత సోమవారం అర్థరాత్రి తీవ్ర అస్వస్థతకు లోనైన ఆయన అపోలో ఆస్పత్రిలో చేరారు.

[ { "id" : 6937, "articleText" : "

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఆస్పత్రి నుంచి శుక్రవారం ఉదయం డిశ్చార్జ్‌ అయ్యారు. గత సోమవారం అర్థరాత్రి తీవ్ర అస్వస్థతకు లోనైన ఆయన అపోలో ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల పాటు వైద్య బృందం అందించిన చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. శుక్రవారం ఉదయం ఆయన్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. రజనీ ఇంటికి వెళ్తున్న సమయంలో ఆస్పత్రి వద్ద గుమికూడిన అభిమానులకు ఆయన రెండు చేతులెత్తి అభివాదం చేస్తూ కారులో వెళ్ళిపోయారు. కాగా, తన ఆరోగ్యం బాగుండాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర గవర్నర్‌ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, ఇతర ప్రముఖులు, అభిమానులకు రజనీకాంత్‌ సామాజిక మాధ్యమాల ద్వారా ధన్యవాదాలు తెలిపారు.

చెన్నై (ఆంధ్రజ్యోతి)

", "ampArticleText" : "

", "documentUpload" : { "id" : 0 }, "timestamp" : 1728084085791, "timestampSm" : "2024-10-05T04:51:25+05:30" } ]

Updated Date - Oct 05 , 2024 | 04:51 AM