నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డికి సతీవియోగం
ABN , Publish Date - Aug 08 , 2024 | 04:25 AM
ప్రముఖ నిర్మాత, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత ఎం.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి సతీమణి వరలక్ష్మి బుధవారం హైదరాబాద్‌లో కన్ను మూశారు...
ప్రముఖ నిర్మాత, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత ఎం.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి సతీమణి వరలక్ష్మి బుధవారం హైదరాబాద్‌లో కన్ను మూశారు. ఆవిడ వయసు 62 సంవత్సరాలు. క్యాన్సర్ వ్యాధి కారణంగా కన్ను మూసిన వరలక్ష్మి అంత్యక్రియలు గురువారం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.