పవన్‌కల్యాణ్‌ను నిర్మాత దిల్ రాజు సోమవారం మంగళగిరిలో కలిశారు
ABN , Publish Date - Dec 31 , 2024 | 02:07 AM
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను నిర్మాత దిల్ రాజు సోమవారం మంగళగిరిలో కలిశారు. విజయవాడలో నిర్వహించే ‘గేమ్‌ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు...
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను నిర్మాత దిల్ రాజు సోమవారం మంగళగిరిలో కలిశారు. విజయవాడలో నిర్వహించే ‘గేమ్‌ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు రావాలని పవన్‌ను ఆహ్వానించగా, ఆయన అంగీకారం తెలిపారు. జనవరి 4 లేదా 5 తేదీల్లో ఈ ఫంక్షన్ జరుగుతుంది.