FNCC ఆల్ ఇండియా ఓపెన్ బ్రిడ్జ్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రధానం

ABN , Publish Date - Mar 12 , 2024 | 09:16 PM

నాలుగు రోజుల క్రితం (9/3/2024) ప్రారంభమైన FNCC 12వ ఆల్ ఇండియా ఓపెన్ బ్రిడ్జ్ టోర్నమెంట్ సోమవారం (11/3/2024)) ముగిసినది. ఈ కార్యక్రమానికి FNCC ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ కే. ఎల్. నారాయణ, డైరెక్టర్ బి. గోపాల్ ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.

FNCC ఆల్ ఇండియా ఓపెన్ బ్రిడ్జ్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రధానం

నాలుగు రోజుల క్రితం (9/3/2024) ప్రారంభమైన FNCC 12వ ఆల్ ఇండియా ఓపెన్ బ్రిడ్జ్ టోర్నమెంట్ సోమవారం (11/3/2024)) ముగిసినది. ఈ కార్యక్రమానికి FNCC ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ కే. ఎల్. నారాయణ, డైరెక్టర్ బి. గోపాల్ ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.

WhatsApp Image 2024-03-12 at 8.50.53 PM (1).jpeg

ఈ కార్యక్రమంలో సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, జాయింట్ సెక్రెటరీ పెద్ది రాజు, ట్రెజరర్ బి. రాజశేఖర్ రెడ్డి, కమిటీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ, జె బాలరాజు, శైలజా జుజల, ఏడిద రాజా, సామా ఇంద్రపాల్ రెడ్డి పాల్గొన్నారు.

WhatsApp Image 2024-03-12 at 8.50.54 PM.jpeg

ఈ టోర్నమెంట్ లో నెస్ట్ ఇన్ టీం చెన్నై గ్రూప్ విజేతగా నిలిచిన నవయుగ ట్రోఫీతో పాటు నగదు బహుమతిని గెలుచుకున్నారు. ఈ టోర్నమెంట్ లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రముఖులు పాల్గొనగా నవయుగ ఇంజినీరింగ్ స్పాన్సర్ గా వ్యవహరించింది.

WhatsApp Image 2024-03-12 at 8.50.53 PM.jpeg

Updated Date - Mar 12 , 2024 | 09:16 PM