మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Priyanka Mohan: ప్రియా ప్రియా చంపొద్దే.. అందంతో మెస్మరైజ్ చేస్తోన్న ఓజీ బ్యూటీ

ABN , Publish Date - Mar 03 , 2024 | 07:17 PM

ప్రియా ప్రియా చంపొద్దే.. అని జీన్స్ సినిమా పాట అనిపించక, గుర్తు రాక మానదు సినిమా లవర్స్ కు ముద్దుగుమ్మ ప్రియాంక మోహన్ తాజా ఫొటోలు చూస్తే. ఆ అందాన్నే అలానే తినేసిందా ఏంటి అన్నట్లుగా ఇట్టే కుర్రకారు మతులు పొగొడుతోంది.

Priyanka Mohan: ప్రియా ప్రియా చంపొద్దే.. అందంతో మెస్మరైజ్ చేస్తోన్న ఓజీ బ్యూటీ
PRIYANKA MOHAN

ప్రియా ప్రియా చంపొద్దే.. అని జీన్స్ సినిమా పాట అనిపించక, గుర్తు రాక మానదు సినిమా లవర్స్ కు ముద్దుగుమ్మ ప్రియాంక మోహన్ (Priyanka Mohan) తాజా ఫొటోలు చూస్తే.

PRIYANKA MOHAN.jpeg

ఆ అందాన్నే అలానే తినేసిందా ఏంటి అన్నట్లుగా ఇట్టే కుర్రకారు మతులు పొగొడుతున్న ఈ సుందరి ఇటీవలే కెప్టెన్ మిల్లర్ సినిమాలో డీ గ్లామర్ పాత్రలో నటించి మెప్పించింది. అంతేగాక ప్రస్తుతం తెలుగు,తమిళ ఇండస్ట్రీలలో వరుస సినిమాలతో దూసుకెళుతుంది.

PM.jpeg


తాజాగా నాని నటిస్తున్న సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) అనే సినిమాలో నటిస్తున్న ప్రియాంక మోహన్ (Priyanka Mohan) ప‌వన్ కల్యాణ్ ఓజీ(OG)లో, జయం రవి బ్రదర్ సినిమాలోనూ నటిస్తోంది.

AAM.jpg

తాజాగా ో వెకేషన్ కు వెళ్లిన ఈ ముద్దుగుమ్మ అక్కడ దిగిన ఫొటోలను తన ఇన్ స్టాలో పోస్టు చేస్తు తన అందంలో అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది.

PRIYANKA MOHAN.jpeg

Updated Date - Mar 03 , 2024 | 07:17 PM