సంక్రాంతికి సిద్ధం

ABN , Publish Date - Oct 29 , 2024 | 02:05 AM

విక్టరీ వెంకటేశ్‌, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో దిల్‌ రాజు సమర్పణలో రూపుదిద్దుకుంటున్న తాజా చిత్రం షూటింగ్‌ పార్ట్‌ దాదాపు పూర్తయింది. తాజాగా డబ్బింగ్‌ కూడా ప్రారంభించారు...

విక్టరీ వెంకటేశ్‌, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో దిల్‌ రాజు సమర్పణలో రూపుదిద్దుకుంటున్న తాజా చిత్రం షూటింగ్‌ పార్ట్‌ దాదాపు పూర్తయింది. తాజాగా డబ్బింగ్‌ కూడా ప్రారంభించారు. ఈ ట్రయాంగిల్‌ క్రైమ్‌ డ్రామాలో వెంకటేశ్‌ భార్యగా ఐశ్వర్య రాజేశ్‌, మాజీ గర్ల్‌ ఫ్రెండ్‌గా మీనాక్షి చౌదరి నటస్తున్నారు. వినోదభరితంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతుందని నిర్మాత శిరీష్‌ చెప్పారు.

Updated Date - Oct 29 , 2024 | 02:05 AM