పోలీస్‌ వారి హెచ్చరిక

ABN , Publish Date - Jan 10 , 2024 | 03:11 AM

బాబ్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పోలీస్‌వారి హెచ్చరిక’. అఖిల్‌ సన్నీ, అజయ్‌ఘోష్‌, రవికాలే ప్రధానపాత్రధారులు. బెల్లి జనార్థన్‌ నిర్మాత. ప్రస్తుతం చిత్ర ప్రధాన తారగణంపై పోరాట సన్నివేశాలను...

పోలీస్‌ వారి హెచ్చరిక

బాబ్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘పోలీస్‌వారి హెచ్చరిక’. అఖిల్‌ సన్నీ, అజయ్‌ఘోష్‌, రవికాలే ప్రధానపాత్రధారులు. బెల్లి జనార్థన్‌ నిర్మాత. ప్రస్తుతం చిత్ర ప్రధాన తారగణంపై పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘80 శాతం షూటింగ్‌ పూర్తయింది. ఈ నెలాఖరుకు షూటింగ్‌ పూర్తవుతుంది. త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’ అని చెప్పారు. సంజయ్‌ నాయర్‌, కాశీవిశ్వనాథ్‌, గడ్డేష్‌ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కొండపల్లి నళినీకాంత్‌, సంగీతం: గజ్వేల్‌ వేణు.

Updated Date - Jan 10 , 2024 | 03:11 AM