పీరియాడిక్‌ థ్రిల్లర్‌ ‘క’

ABN , Publish Date - Jul 11 , 2024 | 04:28 AM

కిరణ్‌ అబ్బవరం కొంత విరామం తర్వాత నటిస్తున్న చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ఈ సినిమాకు ‘క’ అనే ఆసక్తికరమైన, సింగిల్‌ లెటర్‌ టైటిల్‌ను నిర్ణయించారు..

కిరణ్‌ అబ్బవరం కొంత విరామం తర్వాత నటిస్తున్న చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ఈ సినిమాకు ‘క’ అనే ఆసక్తికరమైన, సింగిల్‌ లెటర్‌ టైటిల్‌ను నిర్ణయించారు. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని దర్శక ద్వయం సుజీత్‌, సందీప్‌ రూపొందించారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి వెల్లడించారు.

Updated Date - Jul 11 , 2024 | 04:28 AM