ఓజీ విలన్‌ వచ్చాడు

ABN , Publish Date - Mar 25 , 2024 | 03:49 AM

బాలీవుడ్‌ స్టార్‌ ఇమ్రాన్‌ హష్మీ ‘ఓజీ’ చిత్రంలో ప్రతినాయకుడి అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న ఈ చిత్రానికి సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు...

ఓజీ విలన్‌ వచ్చాడు

బాలీవుడ్‌ స్టార్‌ ఇమ్రాన్‌ హష్మీ ‘ఓజీ’ చిత్రంలో ప్రతినాయకుడి అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న ఈ చిత్రానికి సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 27న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆదివారం ఇమ్రాన్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్ర బృందం ఇమ్రాన్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఇందులో సిగరెట్‌ వెలిగిస్తూ సీరియస్‌ లుక్‌లో ఆయన కనిపించారు.

Updated Date - Mar 25 , 2024 | 03:49 AM