చిరంజీవి పుట్టిన రోజున

ABN , Publish Date - Jul 25 , 2024 | 06:08 AM

బండి సరోజ్‌కుమార్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘పరాక్రమం’. శ్రుతీ సమన్వి, మోహన్‌ సేనాపతి కీలకపాత్రలు పోషించారు...

బండి సరోజ్‌కుమార్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘పరాక్రమం’. శ్రుతీ సమన్వి, మోహన్‌ సేనాపతి కీలకపాత్రలు పోషించారు. ఆగస్టు 22న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ టీజర్‌ను విడుదల చేసింది. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22న ‘పరాక్రమం’ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని సరోజ్‌కుమార్‌ చెప్పారు.

Updated Date - Jul 25 , 2024 | 06:08 AM