కొత్త ఏడాదిని కమల్‌ ఇంట్లో వేడుకలు

ABN , Publish Date - Jan 02 , 2024 | 05:08 AM

పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదిని ఆహ్వానిస్తూ కమల్‌హాసన్‌ కుటుంబం ఆదివారం రాత్రి సందడి చేసింది. చెన్నెలోని కమల్‌ ఇంట్లో...

కొత్త ఏడాదిని కమల్‌ ఇంట్లో వేడుకలు

పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదిని ఆహ్వానిస్తూ కమల్‌హాసన్‌ కుటుంబం ఆదివారం రాత్రి సందడి చేసింది. చెన్నెలోని కమల్‌ ఇంట్లో జరిగిన ఈ వేడుకలకు సుహాసిని, ఆమె భర్త మణిరత్నం, శ్రుతీ హాసన్‌, ఆమె బాయ్‌ ఫ్రెండ్‌ శంతను హజారికా తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో కమల్‌, శ్రుతి పాత తమిళ పాటలు పాడి సందడి చేశారు.

Updated Date - Jan 02 , 2024 | 05:08 AM