ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకొన్న

ABN , Publish Date - Mar 29 , 2024 | 03:47 AM

అల్లు అర్జున్‌ తాజాగా మరో ఘనతను సాధించారు. దుబాయ్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు...

ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకొన్న

అల్లు అర్జున్‌ తాజాగా మరో ఘనతను సాధించారు. దుబాయ్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గురువారం జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో అల్లు అర్జున్‌ పాల్గొన్నారు. ‘ఎంతో ఉద్విగ్నంగా ఉంది, ఇదొక గొప్ప గౌరవం’ అని బన్నీ పేర్కొన్నారు.

Updated Date - Mar 29 , 2024 | 03:47 AM