యాభై ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న నరేశ్‌

ABN , Publish Date - Jan 21 , 2024 | 01:52 AM

యాభై ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న నరేశ్‌ వీకేను ‘సవరసరాయ’ బిరుదుతో శనివారం సత్కరించింది ఇంటర్నేషనల్‌ తెలుగు మూవీ అసోసియేషన్‌...

యాభై ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న నరేశ్‌

యాభై ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న నరేశ్‌ వీకేను ‘సవరసరాయ’ బిరుదుతో శనివారం సత్కరించింది ఇంటర్నేషనల్‌ తెలుగు మూవీ అసోసియేషన్‌. ఈ కార్యక్రమంలో తెలుగు నిర్మాతలమండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్‌, కార్యదర్శి ప్రసన్నకుమార్‌, దర్శకుడు రేలంగి నరసింహారావు, నిర్మాత రామసత్యనారయణ, సంస్థ అధ్యక్షుడు కె.ధర్మారావు, నటుడు మాణిక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 21 , 2024 | 01:52 AM