నారా రోహిత్ యాక్షన్
ABN , Publish Date - Nov 07 , 2024 | 04:15 AM
విజయ్ కనకమేడల దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ నటిస్తున్న చిత్రం ‘భైరవం’. కె.కె.రాధామోహన్ నిర్మాత...
విజయ్ కనకమేడల దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ నటిస్తున్న చిత్రం ‘భైరవం’. కె.కె.రాధామోహన్ నిర్మాత. రీసెంట్‌గా విడుదలైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫస్ట్ లుక్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. కాగా, నారా రోహిత్ ఫెరోషియస్ అవతార్‌ని ప్రజెంట్ చేస్తూ ఇంటెన్స్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ బుధవారం రివీల్ చేశారు. అగ్నితో నిండిన టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌లో రోహిత్ యాక్షన్ సీన్‌లో కనిపించారు.