మాస్ పాత్రలో నాని
ABN , Publish Date - Oct 14 , 2024 | 02:10 AM
నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషనల్‌లో వచ్చిన ‘దసరా’ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా, వీరిద్దరి కలయిలో మరో చిత్రం ప్రారంభమైంది. ‘నాని ఓదెల 2’ వర్కింగ్ టైటిల్‌తో...
నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషనల్‌లో వచ్చిన ‘దసరా’ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా, వీరిద్దరి కలయిలో మరో చిత్రం ప్రారంభమైంది. ‘నాని ఓదెల 2’ వర్కింగ్ టైటిల్‌తో పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాని ఇది వరకు పోషించనంత మాస్ పాత్రలో కనిపించనున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కే ఈ చిత్రం ‘దసరా’ను మించి ఉండబోతోందని నాని ఓ సందర్భంలో తెలిపారు.