‘నమో’.. వినోదాత్మకం

ABN , Publish Date - May 28 , 2024 | 03:35 AM

విశ్వంత్‌, అనురూప్‌ హీరోలుగా, విస్మయ హీరోయిన్‌గా రూపుదిద్దుకొన్న ‘నమో’ చిత్రం జూన్‌ 7న విడుదల కానుంది. ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకత్వంలో...

‘నమో’.. వినోదాత్మకం

విశ్వంత్‌, అనురూప్‌ హీరోలుగా, విస్మయ హీరోయిన్‌గా రూపుదిద్దుకొన్న ‘నమో’ చిత్రం జూన్‌ 7న విడుదల కానుంది. ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకత్వంలో ఎ.ప్రశాంత్‌ నిర్మించారు. ‘సర్వైవల్‌ కామెడీ జానర్‌లో పూర్తి వినోదాత్మకంగా రూపొందిన చిత్రం ఇది. సినిమా కూడా తప్పకుండా అందరినీ నవ్విస్తుంది’ అని చెప్పారు దర్శకనిర్మాతలు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రాహుల్‌ శ్రీవాత్సవ్‌, సంగీతం: క్రాంతి ఆచార్య వడ్డూరి, ఎడిటర్‌: సనల్‌ అనిరుధన్‌.

Updated Date - May 28 , 2024 | 03:35 AM