మా అమ్మాయని రికమెండ్‌ చేయలేదు

ABN , Publish Date - Mar 28 , 2024 | 01:04 AM

మా అమ్మాయి మాళవిక మోహనన్‌ను నేనేమీ రికమెండ్‌ చేయలేదు. తనకు తానే గుర్తింపు తెచ్చుకుంది. నా ప్రమేయం లేకుండా నటిగా ఆమె నిరూపించుకోవాలి. ప్రస్తుతం తను విక్రమ్‌తో నటిస్తున్న ‘తంగలాన్‌’ మూవీ...

మా అమ్మాయని రికమెండ్‌ చేయలేదు

మా అమ్మాయి మాళవిక మోహనన్‌ను నేనేమీ రికమెండ్‌ చేయలేదు. తనకు తానే గుర్తింపు తెచ్చుకుంది. నా ప్రమేయం లేకుండా నటిగా ఆమె నిరూపించుకోవాలి. ప్రస్తుతం తను విక్రమ్‌తో నటిస్తున్న ‘తంగలాన్‌’ మూవీ మంచి గుర్తింపు తెస్తుంది’’ అని ప్రముఖ ఛాయాగ్రాహకుడు, హీరోయిన్‌ మాళవికా మోహనన్‌ తండ్రి కె.యు మోహనన్‌ చెప్పారు. ప్రస్తుతం తను సినిమాటోగ్రాఫర్‌గా వర్క్‌ చేసిన ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా గురించి మాట్లాడుతూ ‘‘ఇది ఒక బ్యూటిఫుల్‌ మూవీ. ఒక మిడిల్‌ క్లాస్‌ వ్యక్తి తన ఫ్యామిలీ కోసం ఏం చేశాడనేది మంచి మెసేజ్‌తో చూపించాం. మంచి లవ్‌ స్టోరీతో పాటు మనం నిర్లక్ష్యం చేస్తున్న కుటుంబ విలువలను తిరిగి గుర్తు చేసేలా ఉంటుంది’’ అన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 01:04 AM