తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు 15 లక్షల చెక్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందజేశారు
ABN , Publish Date - Sep 25 , 2024 | 01:22 AM
తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు వరద బాధితులను ఆదుకునేందుకు రూ. 15 లక్షల చెక్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందజేశారు..
తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు వరద బాధితులను ఆదుకునేందుకు రూ. 15 లక్షల చెక్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందజేశారు. చాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగ్, ఉపాధ్యక్షుడు వీఎల్ శ్రీధర్ తదితరులు సీఎంను కలిశారు.