విశ్వంభర’ చిత్రం సెట్స్‌లో చిరంజీవితో భేటీ

ABN , Publish Date - Jun 21 , 2024 | 12:51 AM

ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌ గురువారం ‘విశ్వంభర’ చిత్రం సెట్స్‌లో చిరంజీవితో భేటీ అయ్యారు...

విశ్వంభర’ చిత్రం సెట్స్‌లో చిరంజీవితో భేటీ

ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌ గురువారం ‘విశ్వంభర’ చిత్రం సెట్స్‌లో చిరంజీవితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దుర్గేశ్‌ను చిరంజీవి శాలువా కప్పి సత్కరించారు. మంత్రిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నెరవేర్చడంలో దుర్గేశ్‌ విజయం సాధించాలని చిరంజీవి ఆకాంక్షించారు.

Updated Date - Jun 21 , 2024 | 12:51 AM