‘మయూరి’ సుధాకర్ కన్నుమూత
ABN , Publish Date - Nov 02 , 2024 | 07:05 AM
మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్‌లో జనరల్ మేనేజర్‌గా పని చేసిన గుత్తా సుధాకర్ గురువారం గుండెపోటుతో మరణించారు. ఆయనకు 65 ఏళ్లు. భార్య, ఇద్దరు
మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్‌లో జనరల్ మేనేజర్‌గా పని చేసిన గుత్తా సుధాకర్ గురువారం గుండెపోటుతో మరణించారు. ఆయనకు 65 ఏళ్లు. భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. శనివారం హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు చెప్పారు.