మాస్‌ జాతర

ABN , Publish Date - Oct 08 , 2024 | 02:04 AM

కిరణ్‌ అబ్బవరం హీరోగా నటిస్తున్న భారీ పీరియాడికల్‌ థ్రిల్లర్‌ ‘క’. నయన్‌ సారిక, తన్వీ రామ్‌ హీరోయిన్లు. సుజీత్‌, సందీప్‌ దర్శకత్వంలో చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం...

కిరణ్‌ అబ్బవరం హీరోగా నటిస్తున్న భారీ పీరియాడికల్‌ థ్రిల్లర్‌ ‘క’. నయన్‌ సారిక, తన్వీ రామ్‌ హీరోయిన్లు. సుజీత్‌, సందీప్‌ దర్శకత్వంలో చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి ‘ఆడు ఆడు ఆడు నిలువెల్లా పూనకమై’ అంటూ సాగే జాతర సాంగ్‌ విడుదల చేశారు. పూనకాలు తెప్పించే రీతిలో ఉన్న ఈ పాటలో హీరోహీరోయిన్లు పాల్గొన్నారు. ‘క’ చిత్రాన్ని వంశీ నందిపాటి తెలుగులో, హీరో దుల్కర్‌ సల్మాన్‌ మలయాళంలో విడుదల చేస్తున్నారు.

Updated Date - Oct 08 , 2024 | 02:04 AM