అంతకుమించి అనేలా ఉంటుంది
ABN , Publish Date - Oct 05 , 2024 | 04:47 AM
‘దసరాకి చాలా సినిమాలు వస్తున్నాయి. అన్నీ చూడండి. వాటితో పాటు మా సినిమా ‘మార్టిన్’ కూడా చూడండి. ఈ చిత్రం కోసం ధ్రువ సర్జా చాలా కష్టపడ్డాడు.
[ { "id" : 6935, "articleText" : "
‘దసరాకి చాలా సినిమాలు వస్తున్నాయి. అన్నీ చూడండి. వాటితో పాటు మా సినిమా ‘మార్టిన్’ కూడా చూడండి. ఈ చిత్రం కోసం ధ్రువ సర్జా చాలా కష్టపడ్డాడు. నేను పేపర్ మీద కథ రాశాను. కానీ దాన్ని తెరపైకి తీసుకురావడానికి దర్శకనిర్మాతలు చాలా కష్టపడ్డారు. ప్రేక్షకుడు ఎంత ఊహించుకుని ఈ సినిమాకు వచ్చినా అంతకుమించి అనేలా ఉంటుంది, చాలా గ్యాప్ తర్వాత ఇలాంటి ఓ కమర్షియల్ సినిమా రాబోతోంది’ అన్నారు సీనియర్ నటుడు అర్జున్. తన మేనల్లుడు ధ్రువ సర్జా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘మార్టిన్’ ఈ నెల 11న విడుదలవుతున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. ఏపీ అర్జున్ దర్శకత్వంలో ఉదయ్ కె మెహతా, సూరజ్ ఉదయ్ మెహతా ఈ సినిమాను నిర్మించారు. ధ్రువ సర్జా మాట్లాడుతూ ‘మా మామ లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. నా సినిమా చూడండి. నాకు టాలెంట్ ఉందని మీకు అనిపిస్తే నా సినిమాలను ఎంకరేజ్ చేయండి. లేకపోతే వదిలెయ్యండి’ అని కోరారు. తెలుగులో ఈ సినిమాను చౌదరి డిస్ట్రిబూట్ చేస్తున్నట్లు నిర్మాత ఉదయ్ కె మెహతా చెప్పారు.
", "ampArticleText" : "‘దసరాకి చాలా సినిమాలు వస్తున్నాయి. అన్నీ చూడండి. వాటితో పాటు మా సినిమా ‘మార్టిన్’ కూడా చూడండి. ఈ చిత్రం కోసం ధ్రువ సర్జా చాలా కష్టపడ్డాడు. నేను పేపర్ మీద కథ రాశాను. కానీ దాన్ని తెరపైకి తీసుకురావడానికి దర్శకనిర్మాతలు చాలా కష్టపడ్డారు. ప్రేక్షకుడు ఎంత ఊహించుకుని ఈ సినిమాకు వచ్చినా అంతకుమించి అనేలా ఉంటుంది, చాలా గ్యాప్ తర్వాత ఇలాంటి ఓ కమర్షియల్ సినిమా రాబోతోంది’ అన్నారు సీనియర్ నటుడు అర్జున్. తన మేనల్లుడు ధ్రువ సర్జా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘మార్టిన్’ ఈ నెల 11న విడుదలవుతున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. ఏపీ అర్జున్ దర్శకత్వంలో ఉదయ్ కె మెహతా, సూరజ్ ఉదయ్ మెహతా ఈ సినిమాను నిర్మించారు. ధ్రువ సర్జా మాట్లాడుతూ ‘మా మామ లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. నా సినిమా చూడండి. నాకు టాలెంట్ ఉందని మీకు అనిపిస్తే నా సినిమాలను ఎంకరేజ్ చేయండి. లేకపోతే వదిలెయ్యండి’ అని కోరారు. తెలుగులో ఈ సినిమాను చౌదరి డిస్ట్రిబూట్ చేస్తున్నట్లు నిర్మాత ఉదయ్ కె మెహతా చెప్పారు.
", "documentUpload" : { "id" : 0 }, "timestamp" : 1728083828297, "timestampSm" : "2024-10-05T04:47:08+05:30" } ]