వరద బాధితుల సహాయార్థం మహేశ్‌బాబు రేవంత్‌ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు

ABN , Publish Date - Sep 24 , 2024 | 02:55 AM

మహేశ్‌బాబు, నమ్రత శిరోద్కర్‌ సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. వరద బాధితుల సహాయార్థం...

మహేశ్‌బాబు, నమ్రత శిరోద్కర్‌ సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. వరద బాధితుల సహాయార్థం ప్రకటించిన రూ.50 లక్షల చెక్కును సీఎంకు అందజేశారు. అలాగే ఎ.ఎమ్‌.బి తరఫున మరో రూ. 10లక్షల చెక్కును కూడా మహేశ్‌బాబు అందజేశారు

Updated Date - Sep 24 , 2024 | 02:55 AM