కొత్త తేదీన లవ్‌ మీ

ABN , Publish Date - Apr 25 , 2024 | 05:53 AM

ఆశిష్‌, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘లవ్‌ మీ’. ‘ఇఫ్‌ యు డేర్‌’ అనేది ఉప శీర్షిక. అరుణ్‌ భీమవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శిరీష్‌ సమర్పణలో దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌పై...

కొత్త తేదీన లవ్‌ మీ

ఆశిష్‌, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘లవ్‌ మీ’. ‘ఇఫ్‌ యు డేర్‌’ అనేది ఉప శీర్షిక. అరుణ్‌ భీమవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శిరీష్‌ సమర్పణలో దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌పై హర్షిత్‌ రెడ్డి, నాగ మల్లిడి, హన్షిత నిర్మించారు. ఈ హారర్‌ థ్రిల్లర్‌ను మే 25న విడుదల చేస్తున్నట్లు తెలుపుతూ మేకర్స్‌ ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఓ యువకుడు, ఆత్మతో ప్రేమలో పడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేది కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమాటోగ్రాఫర్‌ పి.సి శ్రీరామ్‌, సంగీతం ఎం.ఎం. కీరవాణి.

Updated Date - Apr 25 , 2024 | 05:53 AM