లవ్‌ బడ్డీ

ABN , Publish Date - May 15 , 2024 | 12:30 AM

‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రం తర్వాత అల్లు శిరీష్‌ నటిస్తున్న చిత్రం ‘బడ్డీ’. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేసుకుంది...

లవ్‌ బడ్డీ

‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రం తర్వాత అల్లు శిరీష్‌ నటిస్తున్న చిత్రం ‘బడ్డీ’. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేసుకుంది. శామ్‌ ఆంటోన్‌ దర్శకత్వంలో జ్ఞాన్‌వేల్‌ రాజా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని తొలి పాట ‘ఆ పిల్ల కనులే..’ను బుధవారం విడుదల చేస్తున్నారు. హిప్‌ హాప్‌ తమిళ స్వరపరిచిన పాట ఇది. గాయత్రి భరద్వాజ్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రం విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని నిర్మాత చెప్పారు.

Updated Date - May 15 , 2024 | 12:30 AM