అచ్చమైన తెలుగు సినిమాలా...

ABN , Publish Date - May 10 , 2024 | 01:27 AM

తమిళంలో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకున్న ‘రంగోళి’ చిత్రాన్ని తెలుగులో ‘సత్య’గా డబ్‌ చేశారు శివ మల్లాల. ...

అచ్చమైన తెలుగు సినిమాలా...

తమిళంలో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకున్న ‘రంగోళి’ చిత్రాన్ని తెలుగులో ‘సత్య’గా డబ్‌ చేశారు శివ మల్లాల. ‘‘అచ్చమైన తెలుగు సినిమాలా ‘సత్య’ ఉంటుంది. ఈ సినిమాకు తండ్రీకొడుకు మధ్య ఉన్న అనుబంధం స్పెషల్‌ హైలెట్‌ అవుతుంది. అలాగే చదువు, స్నేహం కూడా ఈ కథలో భాగం’’ అని ఆయన చెప్పారు.

Updated Date - May 10 , 2024 | 01:27 AM