‘లేదే లేదే ప్రేమసలే’

ABN , Publish Date - May 13 , 2024 | 12:05 AM

పాపులర్‌ కమెడియన్‌ గెటప్‌ శీను లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘రాజుయాదవ్‌’. కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. కె.ప్రశాంత్‌ రెడ్డి, రాజేశ్‌ కల్లేపల్లి సంయుక్తంగా నిర్మించారు...

‘లేదే లేదే ప్రేమసలే’

పాపులర్‌ కమెడియన్‌ గెటప్‌ శీను లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘రాజుయాదవ్‌’. కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. కె.ప్రశాంత్‌ రెడ్డి, రాజేశ్‌ కల్లేపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మరో సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ‘లేదే లేదే ప్రేమసలే’ అంటూ సాగే ఈ ఎమోషనల్‌ సాంగ్‌కు చంద్రబోస్‌ సాహిత్యం అందించడమే కాకుండా ఆలపించారు. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం అందించారు. ఈ నెల 17న ‘రాజుయాదవ్‌’ విడుదలవుతోంది.

Updated Date - May 13 , 2024 | 12:05 AM