లక్కు..నీ వెంట ...

ABN , Publish Date - Jun 23 , 2024 | 06:39 AM

‘నా పేరు శివ’, ‘అంధగారం’ వంటి చిత్రాల్లో నటించిన వినోద్‌ కిషన్‌ ప్రస్తుతం ‘పేక మేడలు’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. అనూష కృష్ణ హీరోయిన్‌. నీలగిరి మామిళ్ల దర్శకత్వం...

లక్కు..నీ వెంట ...

‘నా పేరు శివ’, ‘అంధగారం’ వంటి చిత్రాల్లో నటించిన వినోద్‌ కిషన్‌ ప్రస్తుతం ‘పేక మేడలు’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. అనూష కృష్ణ హీరోయిన్‌. నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో రాకేశ్‌ వర్రే నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం భార్గవ్‌ కార్తీక్‌ రాసిన ‘లక్కు నీ వెంట కుక్క తోక లెక్క ఊపుకుంటూ వచ్చరో లచ్చన్న’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. నాగూర్‌ బాబు ఈ పాట పాడారు. స్మరణ్‌ సాయి సంగీత దర్శకుడు. ఈ సినిమాను జులైలో విడుదల చేస్తామని నిర్మాత చెప్పారు.

Updated Date - Jun 23 , 2024 | 06:39 AM