లేడీ సీక్రెట్‌ ఏజెంట్‌

ABN , Publish Date - Oct 05 , 2024 | 04:45 AM

స్పై యూనివర్స్‌ లో భాగంగా యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మించే ఫస్ట్‌ ఫిమేల్‌ లీడ్‌ ఫిల్మ్‌ ‘అల్ఫా’. అలియా భట్‌ టైటిల్‌ పాత్రను పోషిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 25న విడుదలవుతుందని సంస్థ ప్రకటించింది.

[ { "id" : 6934, "articleText" : "

స్పై యూనివర్స్‌ లో భాగంగా యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మించే ఫస్ట్‌ ఫిమేల్‌ లీడ్‌ ఫిల్మ్‌ ‘అల్ఫా’. అలియా భట్‌ టైటిల్‌ పాత్రను పోషిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 25న విడుదలవుతుందని సంస్థ ప్రకటించింది. అలియాతో పాటు శార్వరి ఈ సినిమాలో ప్రధాన పాత్ర చేస్తోంది. వీరిద్దరూ సీక్రెట్‌ సూపర్‌ ఏజెంట్స్‌గా తమ నటనతో, యాక్షన్‌ సీక్వెన్స్‌తో ప్రేక్షకుల్ని అలరించనున్నారు. శివ్‌ రావెల్‌ దర్శకుడు. ‘స్టన్నింగ్‌ విజువల్స్‌, అడ్రినలిన్‌ పంపింగ్‌ సీక్వెన్సులు, ఇంటెన్స్‌ యాక్షన్‌, ఊహించని మలుపులతో ఈ సినిమా ఉంటుంది. వచ్చే ఏడాది క్రిస్మ్‌సకు ఇది పక్కా హాలీడే ట్రీట్‌’ అని నిర్మాత ఆదిత్య చోప్రా చెప్పారు. ప్రస్తుతం అలియా తన తాజా చిత్రం ‘జిగ్రా’ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. అలాగే సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న ‘లవ్‌ అండ్‌ వార్‌’ చిత్రం కూడా చేస్తున్నారు.

", "ampArticleText" : "

", "documentUpload" : { "id" : 0 }, "timestamp" : 1728083714819, "timestampSm" : "2024-10-05T04:45:14+05:30" } ]

Updated Date - Oct 05 , 2024 | 04:45 AM