‘కుబేర’

ABN , Publish Date - May 03 , 2024 | 05:31 AM

ధనుష్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకక్కుతోన్న చిత్రం ‘కుబేర’. నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్నారు. గురువారం చిత్రబృందం నాగార్జున ఫస్ట్‌లుక్‌...

 ‘కుబేర’

ధనుష్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకక్కుతోన్న చిత్రం ‘కుబేర’. నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్నారు. గురువారం చిత్రబృందం నాగార్జున ఫస్ట్‌లుక్‌ టీజర్‌ను ఆవిష్కరించింది. కథా నేపథ్యాన్ని ప్రతిబింభించేలా నోట్ల కట్టలతో నిండిన కంటైనర్ల మధ్య వర్షంలో గొడుగుపట్టుకొని కళ్లద్దాలతో ఉన్న నాగార్జున లుక్‌ ఆకట్టుకుంది.

Updated Date - May 03 , 2024 | 05:31 AM