కొత్త తేదీన కృష్ణమ్మ

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:05 AM

సత్యదేవ్‌ కథానాయకుడిగా నటించిన ‘కృష్ణమ్మ’ చిత్రానికి కొత్త రిలీజ్‌ డేట్‌ ఖరారైంది.

కొత్త తేదీన కృష్ణమ్మ

సత్యదేవ్‌ కథానాయకుడిగా నటించిన ‘కృష్ణమ్మ’ చిత్రానికి కొత్త రిలీజ్‌ డేట్‌ ఖరారైంది. మే 10న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం శుక్రవారం ప్రకటించింది. యాక్షన్‌ బ్యాక్‌డ్రా్‌పలో తెరకెక్కిన ఈ చిత్రానికి వీవీ గోపాలకృష్ణ దర్శకుడు. దర్శకుడు కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. అతీరారాజ్‌ కథానాయిక. సంగీతం: కాలభైరవ. సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి

Updated Date - Apr 27 , 2024 | 12:05 AM