సంతోషంగా ఉంది కిరణ్ తిరుమలశెట్టి
ABN , Publish Date - Dec 29 , 2024 | 04:55 AM
ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా కిరణ్ తిరుమలశెట్టి తెరకెక్కించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘డ్రింకర్ సాయు’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతోంది...
ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా కిరణ్ తిరుమలశెట్టి తెరకెక్కించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘డ్రింకర్ సాయు’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి మాట్లాడుతూ ‘ఈ సినిమాకు దక్కుతున్న ఆదరణ పట్ల సంతోషంగా ఉంది’ అని అన్నారు.