కనులెందుకో తెలిపేందుకు

ABN , Publish Date - Apr 25 , 2024 | 05:50 AM

జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘హరోం హర’. మాళవిక శర్మ కథానాయిక. సునీల్‌ కీలకపాత్ర పోషించారు. సుమంత్‌ జి నాయుడు నిర్మాత...

కనులెందుకో తెలిపేందుకు

జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘హరోం హర’. మాళవిక శర్మ కథానాయిక. సునీల్‌ కీలకపాత్ర పోషించారు. సుమంత్‌ జి నాయుడు నిర్మాత. ఈ చిత్రం నుంచి ‘కనులెందుకో’ అంటూ సాగే గీతాన్ని చిత్రబృందం బుధవారం విడుదల చే సింది. చైతన్‌ భరద్వాజ్‌ స్వరాలందించి నికితా శ్రీవల్లితో కలసి ఆలపించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్‌ తెలిపారు.

Updated Date - Apr 25 , 2024 | 05:50 AM