కన్నప్ప సెట్‌లోకి

ABN , Publish Date - May 10 , 2024 | 01:30 AM

శివ భక్తుడు కన్నప్పగా మంచు విష్ణు టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. అక్షయ్‌కుమార్‌, మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, శరత్‌కుమార్‌ లాంటి దిగ్గజ నటులు కీలకపాత్రలు...

కన్నప్ప సెట్‌లోకి

శివ భక్తుడు కన్నప్పగా మంచు విష్ణు టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. అక్షయ్‌కుమార్‌, మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, శరత్‌కుమార్‌ లాంటి దిగ్గజ నటులు కీలకపాత్ర లు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌ పరమశివునిగా కనిపించనున్నారు. ఆయన ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్రభాస్‌ సెట్‌లోకి అడుగుపెట్టినట్లు చిత్రబృందం గురువారం తెలిపింది. ముఖేశ్‌కుమార్‌ దర్శకత్వంలో మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Updated Date - May 10 , 2024 | 01:30 AM