కన్నప్ప కామిక్‌ బుక్‌

ABN , Publish Date - Mar 21 , 2024 | 05:51 AM

విష్ణు మంచు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ రెండో షెడ్యూల్‌ ఇటీవల పూర్తయింది. త్వరలో మరో షెడ్యూల్‌ ప్రారంభించనున్నారు. ఈ చిత్ర నిర్మాత, విలక్షణ నటుడు డాక్టర్‌ మోహన్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా...

కన్నప్ప కామిక్‌ బుక్‌

విష్ణు మంచు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ రెండో షెడ్యూల్‌ ఇటీవల పూర్తయింది. త్వరలో మరో షెడ్యూల్‌ ప్రారంభించనున్నారు. ఈ చిత్ర నిర్మాత, విలక్షణ నటుడు డాక్టర్‌ మోహన్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా ఇటీవల ‘కన్నప్ప కామిక్‌ బుక్‌ను విడుదల చేశారు. భక్త కన్నప్ప పురాణ కథను కామిక్‌ రూపంలో వివరించే పుస్తకమిది. ‘నేను చదివిన అత్యంత ఉత్తేజకరమైన కథను ప్రపంచానికి తెలియజేయాలన్నది నా కల. యువత ఈ కథను, చరిత్రను తెలుసుకోవాలి. అందుకే .ఈ పుస్తకం’ అన్నారు. మంగళవారం జరిగిన మోహన్‌బాబు పుట్టినరోజు వేడుకలకు మలయాళ నటుడు మోహన్‌లాల్‌, ముఖేశ్‌ రిషి హజరయ్యారు.

Updated Date - Mar 21 , 2024 | 05:51 AM