‘కళావేదిక ఎన్టీఆర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’ ప్రధానోత్సవ కార్యక్రమం

ABN , Publish Date - Jun 17 , 2024 | 03:49 AM

కళావేదిక, రాఘవి మీడియా సంస్థల ఆధ్వర్యంలో ‘కళావేదిక ఎన్టీఆర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’ ప్రధానోత్సవ కార్యక్రమం ఈ నెల 29న హైదరాబాద్‌లోని...

‘కళావేదిక ఎన్టీఆర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’ ప్రధానోత్సవ కార్యక్రమం

కళావేదిక, రాఘవి మీడియా సంస్థల ఆధ్వర్యంలో ‘కళావేదిక ఎన్టీఆర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’ ప్రధానోత్సవ కార్యక్రమం ఈ నెల 29న హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో జరుగనుంది. ఈ కార్యక్రమం పోస్టర్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ఆవిష్కరించి, నిర్వాహకులను అభినందించారు.

Updated Date - Jun 17 , 2024 | 03:49 AM